Sunday, 02 August 2026 01:40:41 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

సైబర్ నేరాల నియంత్రణపై పోలీస్ సైబర్ వారియర్స్‌కు శిక్షణ

సైబర్ వారియర్స్‌కు టీ-షర్ట్స్ పంపిణీ చేసిన ఎస్పీ నితికా పంత్

Date : 05 May 2026 06:44 PM Views : 114

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆదిలాబాద్ : సైబర్ నేరాలను సమర్థవంతంగా నియంత్రించేందుకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో గల పోలీస్ సైబర్ వారియర్స్‌కు మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ శిక్షణ కార్యక్రమంలో సైబర్ నేరాల స్వరూపం, వాటిని ముందుగానే గుర్తించే విధానాలు, అలాగే సైబర్ నేరాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు సమగ్రంగా వివరణ ఇచ్చారు. అనంతరం జిల్లా ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్ సైబర్ వారియర్స్‌కు సైబర్ టీ-షర్ట్స్‌ను అందజేసి, ప్రజల్లో సైబర్ భద్రతపై అవగాహన పెంచడంలో వారు కీలక పాత్ర పోషించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డిసిఆర్బి, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ బుద్దె స్వామి, సైబర్ క్రైమ్ సబ్ ఇన్స్పెక్టర్ దివ్య మరియు సైబర్ వారియర్స్ పాల్గొన్నారు.

V SAMYUKTHA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: