Sunday, 02 August 2026 03:24:21 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

డబ్బా గ్రామంలో యూత్ ఆధ్వర్యంలో అక్షర చైతన్య సదస్సు

Date : 17 June 2026 08:30 PM Views : 575

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామంలో శ్రీ శివరామసాయి యూత్ వెల్ఫేర్ సొసైటీ అవగాహన సదస్సు నిర్వహించింది. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత సుందిల్ల రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొని, విద్య, బాల్య వివాహాలు, నిరక్షరాస్యత, మూఢ నమ్మకాలపై అవగాహన కల్పించారు.బాల్య వివాహాల నిరోధం, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, మద్యపానానికి దూరంగా ఉండటం, పర్యావరణ పరిరక్షణ, ప్రభుత్వ పథకాల సద్వినియోగంపైనా చర్చించారు. వెనుకబడిన గ్రామాల్లో అక్షరం విలువ తెలియజేసేందుకు యూత్ సభ్యులు అక్షర చైతన్య యాత్ర చేపట్టినట్లు అధ్యక్షుడు గుర్లే శ్రీనివాస్ తెలిపారు.అనంతరం చిన్నారులకు పలక, బలపం అందించి అక్షరాలు దిద్దించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచులు, ఉపాధ్యాయులు, మహిళా సంఘాల నాయకులు, యువ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: