Sunday, 02 August 2026 07:23:08 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

చింతల మాదార జలపాతానికి పోటెత్తిన పర్యాటకులు..!

వర్షాలతో ఉప్పొంగిన జలధారలు.. ప్రకృతి అందాలకు ముగ్ధులవుతున్న సందర్శకులు

Date : 21 July 2026 05:20 PM Views : 183

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని చింతల మాదార జలపాతం కురుస్తున్న వర్షాలతో సరికొత్త అందాలను సంతరించుకుంది. ప్రకృతి ఒడిలో నుంచి వెండి తెరలా జారిపడుతున్న జలధారలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.ఈ అద్భుత దృశ్యాలను తిలకించేందుకు తెలంగాణలోని పలు గ్రామాలు, సమీప జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. చింతల మాదార జలపాతం వద్ద సందర్శకుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది.అయితే వర్షాల కారణంగా రాళ్లు జారుడుగా మారే అవకాశం ఉండటంతో ప్రమాదాలను నివారించేందుకు స్థానిక కమిటీ అప్రమత్తమైంది. సందర్శకుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేయాలని కమిటీ నిర్ణయించింది. పర్యాటకులు కూడా అప్రమత్తంగా ఉండి భద్రతా సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు

MULAMATAM SHIVA PRASAD

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: