Sunday, 02 August 2026 07:28:46 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలి: డీసీపీ

Date : 26 June 2026 03:20 PM Views : 139

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జూన్ 26: యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడేందుకు కుటుంబ సభ్యులు, ముఖ్యంగా తల్లిదండ్రులు అప్రమత్తంగా వ్యవహరించాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్ సూచించారు. శుక్రవారం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోని డి-అడిక్షన్ సెంటర్‌ను ఆయన సందర్శించి, అక్కడ వ్యసన బాధితులకు అందిస్తున్న వైద్య సేవలు, కౌన్సెలింగ్, పునరావాస కార్యక్రమాలను పరిశీలించారు.ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ, వ్యసనాలకు బానిసైన వారిని తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావడం సమాజం ముందున్న అత్యంత కీలక బాధ్యత అని అన్నారు. మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని, వాటికి పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. పిల్లల ప్రవర్తనలో వచ్చే మార్పులను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ, అనుమానాస్పద పరిస్థితులు కనిపిస్తే వెంటనే స్పందించాలని కోరారు. కుటుంబ సభ్యుల అప్రమత్తత, సమాజ సహకారంతోనే మాదకద్రవ్యాల నిర్మూలన సాధ్యమవుతుందని డీసీపీ భాస్కర్ పేర్కొన్నారు.

BEERAM SHARATH CHANDHRA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: