Saturday, 01 August 2026 03:55:15 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

సంబోధి శ్రీనుకు 'దళిత రత్న' పురస్కారం.. ఘనంగా సత్కరించిన నాతరి స్వామి

Date : 14 May 2026 08:28 PM Views : 315

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : బెల్లంపల్లి పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త, కన్నాల బస్తీ నివాసి సంబోధి శ్రీను ప్రతిష్టాత్మక 'దళిత రత్న' అవార్డును దక్కించుకున్నారు. ఈ సందర్భంగా గురువారం రోజున టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి తన నివాసంలో శ్రీనును ప్రత్యేకంగా ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. ​ శ్రీనుకు దళిత రత్న అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, నాతరి స్వామి ఆయనను శాలువాతో కప్పి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.దళితులు సామాజికంగా,ఆర్థికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. సమాజ సేవలో గుర్తింపు పొందడం అభినందనీయమని కొనియాడారు.ఇలాంటి పురస్కారాలు దళిత బిడ్డల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతాయని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొని సంబోధి శ్రీనుకు శుభాకాంక్షలు తెలియజేశారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: