Friday, 31 July 2026 11:29:50 PM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

బెల్లంపల్లి హెచ్ ఎం స్ ఏరియా ఆర్గనైజర్‌గా ఏంబడి ప్రశాంత్ నియామకం

Date : 01 July 2026 04:59 PM Views : 65

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : సింగరేణి మైనర్స్ & ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ హెచ్ ఎం స్ బెల్లంపల్లి ఏరియా ఆర్గనైజర్‌గా గోలేటి సీహెచ్‌పీలో పనిచేస్తున్న ఏంబడి ప్రశాంత్ నియమితులయ్యారు. ​తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రియాజ్ ఆదేశాల మేరకు, ఏరియా వైస్ ప్రెసిడెంట్ పతెం రాజబాబు ఈ నియామక ఉత్తర్వులను జారీ చేశారు.కార్మిక సంక్షేమం,యూనియన్ బలోపేతమే ధ్యేయంగా ప్రశాంత్ ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు. ​ఏంబడి ప్రశాంత్ నియామకం పట్ల హెచ్.ఎమ్.ఎస్ బ్రాంచ్ సెక్రటరీ ఎం. శివారెడ్డి, సెంట్రల్ నాయకులు ఎండి. ఓజియర్, సెంట్రల్ ఆర్గనైజర్ ఎస్.కె. ఇనూస్, మరియు ఏరియా ఆర్గనైజర్ కళ్యాణ్ కుమార్ ప్రత్యేక హర్షం వ్యక్తం చేశారు.అలాగే పీట్ సెక్రెటరీ ఎండి. ఆరీఫ్, ఆర్గనైజర్లు దశరథం, మహేష్, బాలేష్, రాజేష్, దీపక్ రాజ్ తదితరులు ప్రశాంత్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయన నాయకత్వంలో యూనియన్ మరింత ముందుకు సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: