Sunday, 02 August 2026 04:54:33 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

ఎస్ఐఆర్ సర్వలో ఎటువంటి లోటుపాటు కాకుండా చూడాలి మార్కెట్ చైర్మన్ విశ్వనాథ్

Date : 14 July 2026 03:07 PM Views : 212

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : జైనూర్ : ఎస్.ఐ ఆర్ సర్వే ను వేగవంతం చేయాలని మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమేత విశ్వనాథరావు తాహసిల్దార్ ఆడ బీర్షావ్ కోరారు. కొమురం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో మేజర్ గ్రామపంచాయతీ ఓటర్ల కోసం మార్కెట్ కమిటీ యార్డ్ లో ప్రత్యేక ఎస్ఐఆర్ సర్వే క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపులో జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమెత విశ్వనాథ్ జైనూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కొడప ప్రకాష్ పాల్గొని ప్రత్యేక సర్వే క్యాంపును పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన ఓటర్లు త్వరగా పూర్తి వివరాలతో ఎస్ఐఆర్ సర్వే పారాలను నింపి బిఎల్ఓలకు అందించాలని నింపిన సర్వే ఫారాలనుఆన్లైన్ చేయించాలని కోరారు.ఎస్ ఐ ఆర్ సర్వే ప్రాముఖ్యత గురించి క్యాంపులో పాల్గొన్న ఓటర్లకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జైనూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కోడప ప్రకాష్, ఆర్ఐ మోహన్, జైనూర్ మేజర్ గ్రామపంచాయతీ ఇన్చార్జీ ఈవో ఆనందరావు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఇంతియాజ్ లాల,కాంగ్రెస్ యువ నాయకులు మెస్రం అంబాజీరావు, ముండే సతీష్, జన్నవార్ పవన్ వార్డ్ సభ్యులు పూర్క బాపూరావు, వివిధ పార్టీల నాయకులు ఆదివాసి సంఘ నాయకులు ,పంచాయతీ కార్యదర్శులు, బిఎల్వోలు, ప్రజలు పాల్గొన్నారు.

Kumram jangu

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: