Saturday, 01 August 2026 01:33:25 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

దేవాలయాల బాట పట్టిన మెగా హీరో..

వేములవాడ, కొండగట్టుకు సాయిధరమ్ తేజ్

Date : 11 April 2026 08:15 AM Views : 51

వాస్తవ గమ్యం / తెలంగాణ / కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఆలయాలకు సెలబ్రిటీల తాకిడి రోజురోజుకు పెరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారిని దేశ ప్రధాని నరేంద్ర మోదీ,ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయస్వామివార్లను దర్శించుకున్న తర్వాత ప్రముఖుల దర్శనాల సంఖ్య గణనీయంగా పెరిగిందని భక్తులు,స్థానిక ప్రజలు అభిప్రాయాలు వెక్తం చేస్తూన్నారు.ఈరోజు శనివారం ఉదయం హైదరాబాద్ తన నివాసం నుండి బయలుదేరి సిద్దిపేట మీదుగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వరస్వామివారిని(భీమన్న గుడిలో) దర్శించుకునేందుకు . ఉదయం 10:00 గంటలకు మున్నూరు కాపు సత్ర భవనం చేరుకుంటారు. అక్కడి నుండి ఆలయానికి చేరుకొని మొక్కులు చెల్లించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారుమెగా బ్రదర్స్(మెగాస్టార్ చిరంజీవి,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,నాగబాబు)మేనల్లుడు,హీరో సాయి ధర్మ తేజ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నట్లు సాయిధర్మ తేజ్ యువత జాతీయ అధ్యక్షుడు కాసరాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సినీ హీరో,జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్న తర్వాత నుంచి.. మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కొక్కరుగా కొండగట్టు ఆంజనేయస్వామి వారిని దర్శించుకుంటున్నారు.

G ASHOK

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: