Sunday, 02 August 2026 04:56:49 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

​యాపల్ స్మశాన వాటికకు భూమి కేటాయించాలి

ప్రజావాణిలో కలెక్టర్‌కు విన్నపం

Date : 14 April 2026 04:06 PM Views : 122

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల/మందమర్రి: మండల పరిధిలోని యాపల్ గ్రామంలో ఉన్న స్మశాన వాటికకు సంబంధించిన భూమిని మున్సిపాలిటీకి కేటాయించి, అభివృద్ధి చేయాలని కోరుతూ సోమవారం (ఏప్రిల్ 13, 2026) జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్‌కు విన్నవించారు.యాపల్ స్మశాన వాటిక కమిటీ సభ్యులు అందజేసిన అర్జీపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఈ విషయంపై తక్షణమే విచారణ జరిపి, క్షేత్రస్థాయిలో ఉన్న పూర్తి వివరాలను నివేదిక రూపంలో అందజేయాలని సంబంధిత తహసీల్దార్‌ను కలెక్టర్ ఆదేశించారు. భూమి కేటాయింపు ప్రక్రియను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ​వినతిపత్రం అందజేసిన వారు వనం నరసయ్య (యాపల్ స్మశాన వాటిక అధ్యక్షులు)బోరిగం వెంకటేష్ వెంకట్ రెడ్డి ​నల్ల శంకర్ సాంబమూర్తి బండి శంకర్ లు పాల్గొని ​గ్రామస్తుల అవసరాల దృష్ట్యా స్మశాన వాటిక భూమిని మున్సిపల్ పరిధిలోకి తెచ్చి, అక్కడ కనీస సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్భంగా వారు కోరారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :