Friday, 31 July 2026 11:26:06 PM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

రైతు సమస్యకు 'ఫోన్'లోనే పరిష్కారం జిల్లా కలెక్టర్ హరిత చొరవ

Date : 13 May 2026 09:46 PM Views : 282

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో అధికార యంత్రాంగం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత మరోసారి నిరూపించారు. రెబ్బెన మండలం కొమురవెల్లి గ్రామానికి చెందిన సందీప్ అనే కౌలు రైతు సమస్యను ఆమె ఫోన్ ద్వారానే పరిష్కరించి అభినందనలు అందుకున్నారు. ​ఘటన వివరాల్లోకి వెళ్తే.కొమురవెల్లికి చెందిన రైతు సందీప్ తన పొలం వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను కోరారు. ఈ విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో, ఆమె వెంటనే స్పందించి స్వయంగా రైతుతో ఫోన్‌లో మాట్లాడారు. నిబంధనల ప్రకారం నాణ్యతా ప్రమాణాలు పాటిస్తే ప్రతి గింజా కొనుగోలు చేస్తామని ఆమె భరోసా ఇచ్చారు.కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే ధాన్యంలో తేమ శాతం నిబంధనల మేరకు ఉండాలి.ధాన్యంలో మట్టి గడ్డలు, తాలు లేకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలు పాటించిన ప్రతి రైతు ధాన్యాన్ని కచ్చితంగా కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :