Saturday, 01 August 2026 01:44:17 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

రైతుల సమస్యలను పరిష్కరించాలి డిప్యూటీ తాసిల్దార్‌కు బీజేపీ వినతిపత్రం

Date : 25 May 2026 02:44 PM Views : 331

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : రైతుల వద్ద నుండి వరి ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేసి, వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రెబ్బెన మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక డిప్యూటీ ఎమ్మార్వో (డీటీ)కి వినతి పత్రం సమర్పించారు. ​రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఎన్‌. రామచంద్ర రావు పిలుపు మేరకు మండలంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అనంతరం బీజేపీ నాయకులు ఈ వినతి పత్రాన్ని అందజేశారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసే సమయంలో 40 కిలోల బస్తాపై అదనంగా 5 కిలోల చొప్పున (తరుగు పేరుతో) ఎక్కువ తీసుకుంటూ రైతులకు అన్యాయం చేస్తున్నారు. కేంద్రాలలో తార్పాళ్ళు, గోన సంచుల కొరత తీవ్రంగా ఉంది. ​త్వరితగతిన కొనుగోళ్ళు రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని, ధాన్యం పాడవకుండా రైతుల వద్ద నుండి వెంటనే కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలి. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి, ధాన్యం కొనుగోలును వేగవంతం చేయకపోతే.బీజేపీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలు, ఆందోళనలు చేపడతామని నాయకులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కోశాధికారి కొలిపాక కిరణ్, మండల అధ్యక్షుడు మల్రాజ్ రాంబాబు, ప్రధాన కార్యదర్శి సునార్కర్ తిరుపతి, ఉపాధ్యక్షులు మహేందర్ గౌడ్, వార్డ్ మెంబర్లు ముంజం అఖిల్, బక్క ఆనంద్, మండల కార్యదర్శి ముంజల వెంకన్నలతో పాటు రైతులు రాజు, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: