Saturday, 01 August 2026 11:47:41 PM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

*మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ*

Date : 24 July 2026 04:40 PM Views : 77

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : వాస్తవ గమ్యం.జైనూర్.మండలంలోని పార గ్రామ గ్రామపంచాయతీ ఆవరణలో గ్రామస్తుల సౌకర్యార్థం మాజీ ఎమ్మెల్యే శ్రీ ఆత్రం సక్కు గారి చొరవతో మంజూరైన షేడ్ నిర్మాణ పనులకు శుక్రవారం స్థానిక సర్పంచ్ మెస్రం జంగుబాయి న్యానేశ్వర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులతో కలిసి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కుడ్మేత విశ్వనాథ్ రావ్ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. గ్రామపంచాయతీ ఆవరణలో నిర్మించనున్న ఈ షేడ్ గ్రామస్తులకు వివిధ సమావేశాలు, సామాజిక కార్యక్రమాలు, ప్రజా అవసరాల కోసం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులను దశలవారీగా చేపట్టి పార గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. గ్రామ ప్రజలు కూడా అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించి గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపిపి చిర్లే లక్ష్మణ్ , కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ముఖీద్, సర్పంచ్ చందన్ షా, పంచాయతీ కార్యదర్శి ఆనంద్ రావ్ , పార్టీ నాయకులు జన్నవార్ పవన్ కుమార్ దత్తు గ్రామపంచాయతీ సభ్యులు మహిళలు యువకులు గ్రామ పెద్దలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Kumram jangu

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :