Saturday, 01 August 2026 11:54:20 PM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు*

Date : 23 July 2026 02:11 PM Views : 211

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : తిర్యాని పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ ప్రజలతో స్నేహపూర్వకంగా మెలిగి, సేవాభావంతో విశేష గుర్తింపు పొందిన పోలీస్ సిబ్బంది ధారావత్ శంకర్ నాయక్ ఉద్యోగరీత్యా మరో ప్రాంతానికి బదిలీ కావడంతో ఆయనకు ఘనంగా సన్మానించి భావోద్వేగ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా మంగి గ్రామ సర్పంచ్ వినోద్ మాట్లాడుతూ, శంకర్ నాయక్ తన విధులను ఎంతో నిబద్ధతతో నిర్వహిస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేవారని, ఆయన సేవలను తిర్యాని ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని అన్నారు. కొత్త విధి స్థానంలో కూడా ఆయన మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యువ నాయకుడు ఆర్కా చిన్ను, గ్రామ పటేల్ అచ్యుతరావు, హేతు మారావ్ తదితరులు పాల్గొని శంకర్ నాయక్‌ను శాలువాతో సన్మానించి జ్ఞాపిక అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం భావోద్వేగ వాతావరణంలో సాగగా, పలువురు ఆయన సేవలను కొనియాడుతూ వీడ్కోలు పలికారు.

MULAMATAM SHIVA PRASAD

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: