Saturday, 01 August 2026 01:34:05 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

కాంగ్రెస్ వైఫల్యాలపై ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి మండిపాటు

Date : 02 May 2026 03:17 PM Views : 118

వాస్తవ గమ్యం / తెలంగాణ / : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ కె.హరిత అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్రంగా విమర్శించారు.ఎన్నికల హామీలు నెరవేర్చలేదని, రూ.500కే గ్యాస్ అని చెప్పి ఒక్క లబ్ధిదారుడికీ పూర్తి ప్రయోజనం కల్పించలేదని ఆరోపించారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులను పక్కన పెట్టి అధికార పార్టీ నాయకులకే ప్రాధాన్యత ఇస్తున్నారని, నియోజకవర్గానికి నిధులే రావడం లేదని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కాగితాలకే పరిమితమైందని, క్షేత్రస్థాయిలో ఏ పని పూర్తి కాలేదని నిలదీశారు.ప్రజాప్రతినిధులకు గౌరవం లేని చోట మేము ఉండలేము అని మాట్లాడుతుండగా ఆర్ డి ఓ జోక్యం చేసుకుని సమావేశాన్ని అర్ధంతరంగా ముగించారు. దీంతో ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :