Friday, 31 July 2026 11:23:41 PM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

సింగరేణి గనుల్లో భద్రతపై రాజీ లేదు: డైరెక్టర్ కె. వెంకటేశ్వర్లు

Date : 10 July 2026 05:02 PM Views : 152

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి ఇల్లందు క్లబ్‌లో శుక్రవారం బెల్లంపల్లి, మందమర్రి ఏరియాల 24వ త్రైపాక్షిక భద్రతా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరేణి డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) కె. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గనుల్లో భద్రతా చర్యల విషయంలో యాజమాన్యం ఎలాంటి రాజీ పడదని తెలిపారు.డీఎంఎస్ (మైనింగ్) సాగేష్ కుమార్ ప్రతి ఉద్యోగి రక్షణ సూత్రాలు పాటిస్తూ ప్రమాదాలను సున్నాకు చేర్చేలా కృషి చేయాలని సూచించారు. కార్పొరేట్ సేఫ్టీ జీఎం సాయిబాబు సింగరేణి వ్యాప్తంగా భద్రతపై నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు గనుల్లో ఆధునిక సాంకేతికతను వినియోగించాలని సూచించగా, అధికారులుసానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో డీజీఎంఎస్ అధికారులు, ఏరియా జీఎంలు, సేఫ్టీ అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :