వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆదిలాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నమోదైన కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న పెద్దపల్లి మాజీ ఎంపీ, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన నేడు (జూన్ 25, గురువారం) సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలు నుంచి విడుదల కానున్నారు.బాల్క సుమన్‌కు బెయిల్ మంజూరు కావడంతో ఆయన అనుచరులు, పార్టీ నాయకుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. జైలు వద్దకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు చేరుకుని ఆయనకు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు చేస్తున్నారు
Reporter
వాస్తవ గమ్యం