Sunday, 02 August 2026 02:55:28 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

ఆదివాసీల హక్కుల కోసం 'జాగృతి' అండ: కల్వకుంట్ల కవిత

Date : 19 April 2026 08:10 PM Views : 73

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : ఖమ్మం జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ చందా లింగయ్య దొర నేతృత్వంలోని ఆదివాసీ జేఏసీ నాయకులు ఆదివారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా ఆదివాసీల సమస్యలపై ఆమె కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.జనాభా లెక్కల్లో ఆదివాసీల మతాన్ని గుర్తించేలా ప్రత్యేకంగా 'ఆదివాసీ' కాలమ్ ఏర్పాటు చేయాలి.ఆదివాసీల భాష ‘కోయతూర్’ ను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చాలి.కేంద్రం పెసా చట్టాన్ని బలహీనపరుస్తోందని, పోలవరం నిర్వాసితులకు సరైన పునరావాసం కల్పించడం లేదని కవిత మండిపడ్డారు. ​రాబోయే రోజుల్లో తాము ఏర్పాటు చేయబోయే రాజకీయ పార్టీ ఆదివాసీల ఆత్మగౌరవం కోసం, వారి హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతుందని ఆమె హామీ ఇచ్చారు. ​ఆదివాసీ జేఏసీ పోరాటానికి తెలంగాణ జాగృతి సంపూర్ణ మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా కవిత ప్రకటించారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :