Sunday, 02 August 2026 05:05:32 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

అఖిల భారత కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో జాతీయ పతాకావిష్కరణ

Date : 28 June 2026 05:20 PM Views : 173

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమరి జూన్ 28: అఖిల భారత కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రతి నెల చివరి ఆదివారం జాతీయ పతాకం ఎగరవేయడం ఆనవాయితీ కాబట్టి కాంగ్రెస్ సేవాదళ్ మందమర్రి పట్టణ అధ్యక్షులు సొతుకు ఉదయ్ ఆధ్వర్యంలో మందమర్రి పట్టణంలోని పాత బస్టాండ్ ఫ్లై ఓవర్ వద్ద పట్టణ కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలు గడ్డం రజినీ జాతీయ పతాకావిష్కరణ చేశారు.ఈ కార్యక్రమంలో సేవాదళ్ ఉపాధ్యక్షులు ఆలం శంకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎర్ర రాజు,మంకు రమేష్, పట్టణ కమిటీ నాయకులు దుర్గం ప్రభాకర్, వీరన్న, మైనారిటీ సీనియర్ నాయకులు చోటే మియా, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎం.డి షరీఫ్, సుకుర్, రాం రాజేష్, మద్దెల విజయ్, కనకం రాజు, రమేష్, సొతుకు రాజయ్య, యూత్ నాయకులు ముడారపు శేఖర్, మాయ తిరుపతి, శ్రావణ్, మహిళా నాయకురాళ్లు పోచంపల్లి లక్ష్మి, తిప్పారపు కవిత, గోలేటి లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: